Under-19 World Cup : పురుషుల అండర్ -19 వరల్డ్ కప్ పోటీలకు అమెరికా (USA) అర్హత సాధించింది. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ బెర్తు సాధించింది యూఎస్ఏ. దాంతో, మెగా టోర్నీ బరిలో నిలిచిన జట్ల సంఖ్య 16కు చేరింది.
World Test Championship: ప్రాక్టీస్ కోసం శనివారం లార్డ్స్ మైదానం వెళ్లిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం దక్కలేదు. కానీ ఆ సమయంలో ఇండియన్ జట్టు
Pakistan ODI rank | అంతర్జాతీయ వన్డే క్రికెట్లో పాకిస్తాన్ జట్టు నెంబర్ వన్ ర్యాంక్ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. కేవలం పద్నాలుగా రోజులకే పాకిస్తాన్ నెంబర్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ
RSA vs WI : సెంచూరియన్ గ్రౌండ్లో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రొవ్మన్ పావెల్ (43) విరోచితంగా ఆడడంతో మరో మూడు బంతులు ఉండగాన�
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. రెండు గ్రూపుల నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. మొదటి ఫైనల్లో ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా జట�
ఐసీసీ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే జట్ల పేర్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ ఆడే అవకాశం 88.9 శాతం ఉందని, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు 8.3 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది. భారత్, శ
భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయంతో హాకీ వరల్డ్ కప్ టోర్నీని ముగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో 5-2తో గెలుపొందింది. అర్జెంటీనాతో కలిసి తొమ్మిదో స్థానంలో నిలిచింది.