ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లతోపాటు 8 మంది కార్మికులను కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. టన్నెల్ పనులు పూర్తయ్యేంత వరకు రక్షణ చర్యలు చేపట�
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన నిదర్శనమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రా
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఘటన జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు
SLBC Tunnel | నాగర్ కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేం�
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులను పూర్తిచేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను వచ్చే రెండేండ్లలో పూర్తిచేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వ
సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కిలోమీటర్ మాత్రమే కొనసాగాయనేది అవాస్తవమని, 11.48 కిలోమీటర్ల మేర పనులు జరిగాయని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కృష్ణా జలాల వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం 9 ఏండ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద�