హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లతోపాటు 8 మంది కార్మికులను కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. టన్నెల్ పనులు పూర్తయ్యేంత వరకు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.