SL vs BAN : ఆసియా కప్‌లో రెండో దశ అయిన సూపర్ 4 యుద్ధానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీకొడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ తీసుకున్నాడు.
SL vs BAN : ఆసియా కప్‌లో మాజీ ఛాంపియన్ శ్రీలంక (Srilanka) బోణీ కొట్టింది. గ్రూప్ బీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేసిన లంక లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించి
SL vs BAN : ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) టాపార్డర్ కుప్పకూలింది. శ్రీలంక పేసర్ల విజృంభణతో ఓపెనర్లు డకౌట్ అవ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకున్నారు.
SL vs BAN : ఆసియా కప్ గ్రూప్ బీలోని శ్రీలంక తొలి మ్యాచ్ ఆడుతోంది. షేక్ జయెద్ స్టేడియంలో బంగ్లాదేశ్‌ను లంక ఢీకొడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక సారథి చరిత అసలంక బౌలింగ్ ఎంచుకున్నాడు.
SL vs BAN : సొంత గడ్డపై శ్రీలంక చెలరేగిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు పొట్టి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. పల్లెకెలె స్టేడియంలో గురువారం బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో జయభ�
BAN vs SL | ఇప్పటికే ఈ టూర్లో శ్రీలంక.. టీ20, వన్డే సిరీస్‌లు ఆడగా ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి టెస్టు ప్రారంభానికి మూడు రోజుల ముందే ముష్ఫీకర్ సిరీస్ మొత్తానికి దూరమైనట్టు బీసీబీ ఒక ప్రకటనలో వె
IPL 2024 | ఈ సీజన్ తొలి షెడ్యూల్లో ఎస్ఆర్హెచ్.. నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లకూ హసరంగ దూరం కానున్నాడు. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో సన్ రైజర్స్.. అతడిని రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది.
BAN vs SL Timed Out Revenge | కొద్దిరోజుల క్రితమే ఈ రెండు జట్ల మధ్య ముగిసిన టీ20 సిరీస్‌లో లంక 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నాక లంకేయులు తమ చేతికున్న వాచీలను చూపిస్తూ బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ట్రోల్ చేశారు. ఇప్పుడు బంగ్�