నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల బాండ్ల పథకంలో డాటా ఆధారంగా ‘క్విడ్ ప్రో కో’ ఉదంతాలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్లకు మధ్య నెలకొన్న ‘క్విడ్ ప్రో క�