Gold Rates | దిగుమతి దారులు, బ్యాంకర్ల నుంచి పెరిగిన గిరాకీతో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ భారీగా పతనం, జ్యువెల్లర్ల నుంచి డిమాండ్ రావడంతో తిరిగి బంగారం, వెండి ధరలు పెరిగాయి.
Gold-Silver Rates | మూడు రోజుల క్షీణత నుంచి రికవరీ అయిన బంగారం ధర సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారట్స్) రూ.570 వృద్ధి చెంది రూ.78,700లకు చేరుకుంది.
Gold - Silver Rates | వరుసగా మూడో రోజు బంగారం ధరలు దిగి వచ్చాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.170 తగ్గి రూ.78,130లకు చేరుకున్నది.
Gold Rates | వరుసగా రెండో సెషన్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,150 క్షీణించి రూ.78,350లకు చేరుకున్నది.
Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు తులం బంగారం (24 క్యారట్లు) ధర తగ్గింది. మంగళవారం తులం బంగారం ధర రూ.200 తగ్గి రూ.79 వేలకు చేరుకున్నది.
Silver-Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.4,900 క్షీణించి రూ.90,900లకు పడిపోయింది.
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నది. ఆభరణాల వర్తకులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రిటైలర్లు కూడా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా భారీగా పెరిగిం�