సమీక్షా సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డిసిద్దిపేట టౌన్/ మెదక్, జూలై 31 : తరుచూ నేరాలకు పాల్పడే నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు
రామాయంపేట, జూలై 31: నేడు రామాయంపేట మండలం కోనాపూర్‌లో మహంకాళి బోనాల జాతర జరగనున్నట్లు రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ దోమ చంద్రకళ ఇమ్మానియేల్, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి శనివారం తెలిపారు. బో
రెండో ప్రధాన పంటగా తెల్లబంగారంమూడు జిల్లాల్లో 6,15,889 ఎకరాల్లో సాగుసిద్దిపేటలో 1,55,889 ఎకరాలు.. మెదక్‌లో 70 వేలు.. సంగారెడ్డిలో 3.90లక్షల ఎకలుపంటల సాగు వివరాలను సేకరిస్తున్న వ్యవసాయ అధికారులునిండుకుండలా చెరువులు, చ
కాలనీ వాసులదే జిమ్మేదారుచెత్తబండొస్తే సమయం తెలిసేలా పని చేయండితడి, పొడి, హానికర చెత్తను వేర్వేరుగా ఇచ్చి సహకరించండిఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుసిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జూలై 29 : ఖాళీ ప్లాట్ల�
పల్లె ప్రగతితో మారిన బుస్సాపూర్ గ్రామంఅందుబాటులోకి వచ్చిన డంపింగ్ యార్డు,పల్లె ప్రకృతి వనంగ్రామంలో ఎటు చూసినా పచ్చదనంసీసీ రోడ్లతో మరింత అందంఅంగన్వాడీ, గౌడ సంఘం భవనంప్రతి ఆదివారం స్వచ్ఛందంగా శ్రమద�
బైపీసీలో మొదటి ర్యాంకు సాధించిన సిద్దిపేట విద్యార్థిని రిషికఅభినందించిన మంత్రి హరీశ్‌రావు, డీఈవో రవికాంతారావుఎంపీసీలో 77.85 శాతం, బైపీసీ విభాగంలో 74.16 శాతం ఉత్తీర్ణతసిద్దిపేట జిల్లాలో పరీక్ష రాసిన 3,305 మంది,మ
పజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దుసమన్వయ లోపంతోనే ప్రజలకు ఇబ్బందులువిధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవుహవేళీ ఘనపూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిహవేళీఘనపూర్
రెండో విడుత గొర్రెల పంపిణీకి కసరత్తులు అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ ఏర్పాటు సిద్దిపేట జిల్లాలో 412, మెదక్‌లో 343, సంగారెడ్డి జిల్లాలో 552 సొసైటీలు అర్హులందరికీ గొర్రెల యూనిట్లు ఒక్కో యూనిట్లో 20 గొ�
అధునాతన బస్టాండ్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన హాజరు కానున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి త్వరలోనే అందుబాటులోకి రానున్న ప్రయాణప్రాంగణం ఎంపీ చొరవతో రూ.4కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం దు
వర్షాలు, వరదలతో జాగ్రత్త అందుబాటులో ‘టోల్ ఫ్రీ నంబర్ 100’ ప్రజలకు పోలీసుల సూచన సిద్దిపేట టౌన్, జూలై 23 : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణ, ఆస్తిన�
సిద్దిపేట జిల్లాలో సరాసరిగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం సిద్దిపేట, జూలై 23 : సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రోజు జిల్లాలో వర్షం కొంత తెరిపినిచ్చింది. వాగులు ప�
వాగులు, వంకల్లో వరద ఉధృతి కళకళలాడుతున్న ప్రాజెక్టులు, చెరువులు సిద్ధిపేట జిల్లాలో 5.44 సెంటీమీటర్ల వర్షం మెదక్ జిల్లాలో 3.4 సెంటీ మీటర్ల సరాసరి వర్షపాతం అత్యధికంగా నార్సింగిలో 5.4 సెంటీ మీటర్లు సంగారెడ్డి జి
నాడు రాష్ట్రంలో కరువు కాటకాలు.. నేడు పసిడి పంటలు దాశరథి ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటే.. నేడు సీఎం కేసీఆర్ ‘నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణంగా మార్చారు.. ధాన్యం దిగుబడిలో దేశంలోనే రాష్ర్టానికి మొదటి స్థానం �