పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట�
గొల్ల, కురుమల సామాజిక వర్గ శాసనసభ్యులకు క్యాబినెట్ పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది.
Bakrid | బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు నగరంలోని రోడ్లపై గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా కనిపిస్తుంటాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగలో బక్రీద్ ఒకటి.
హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం డీజీ తాండలో రైతు డాక్య నాయక్కి చెందిన 36 గొర్రెలు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. 20కి పైగా గొర్రెలు గాయపడ్డాయి.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థకు గురై మరణించిన గొర్రెల సంఖ్య 96 కు చేరింది. గత రెండు రోజుల నుంచి గొర్రెలు అస్వస్థకు గురై మరణిస్తున్నాయి. శనివారం 50 గొర్రెలు మరణించగా తాజ�
Hayath Nagar | గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గొర్రెల మంద కాపలాదారు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరొక వ్యక్తి స్వల్పoగా గాయపడ్డా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ పంటలతోపాటు పాడి, పౌల్ట్రీ రంగాలు భారీ ఉత్పత్తిని నమోదు చేశాయి. మటన్, చికెన్ సైతం గణనీయమైన ఉత్పత్తిని రికార్డు చేశాయి.
ఖమ్మం జిల్లాలో (Khammam) డీసీసీబీ బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస
ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ వాహనం వెళ్లడంతో దానికింద పడి 14 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
Bear Attack | నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. కాళ్లమర్రి అడవిలో గొర్రెలను మేపుతున్న ఓ కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
నవరాత్రుల్లో భాగంగా అష్టమి రోజున అమ్మవారికి జంతుబలి ఇవ్వడం జిల్లాలో ఆచరంగా వస్తున్నది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతోపాటు జాజాపూర్, కోటకొండ, దామరగిద్ద, ఊట్కూరు గ్రామాల్లో సోమ వంశీయ క్షత్రియ సమాజ్ కులస్తు�