విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం బోధన జరిగేటట్లు చూడాలని మండల విద్యాధికారి గోపాల్ అన్నారు. సోమవారం పరిగిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Election) షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
Students Protest | ఉద్యోగ పరీక్షల షెడ్యూల్‌పై విద్యార్థులు మండిపడ్డారు. ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థుల�
Group-2 | రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశపడుతున్నట్టుగా గ్రూప్ 2లో ఒక్క పోస్టు పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదని తెలుస్తున్నది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 మెయిన్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుద�
India Vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. నవంబర్ 22వ తేదీ నుంచి ఆ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానున్నది. సమ్మర్ సీజన్‌కు చెందిన పూర్తి
Exams Schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల(Common Entrance Exam) షెడ్యూల్‌ను బుధవారం ఏపీ ఉన్నత విద్యా మండలి (Higher Education) విడుదల చేసింది.
Exams Schedule | ఏపీలో పది, ఇంటర్ పరీక్షల(Exams) షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నెలరోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.