Donations | హైదరాబాద్ కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే ఇద్దరు భక్తులు శనివారం తిరుమల బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
TTD | పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును శనివారం టీటీడీ కి విరాళంగా అందించింది.
TTD | ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్అంకిత్ టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.30 లక్షలు విరాళం గా అందించారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు.