Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ విఫరీతంగా పెరిగింది. వరుసగాపంద్రాగస్టు, శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సెలవు దినాలు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి చెంతకు చేరుకున్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 5 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల (Tirumala) కొండపై ఉన్న కంపార్టుమెంట్లన్నీ(Compartments) నిండిపోయాయి.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) అన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు బారులు తీరారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా పిలువబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 27 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.