Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఎందుకంటే ?
Tirumala | తిరుమలలో రోజువారి భక్తుల కంటే గత రెండు రోజులుగా తిరుమల(Tirumala)కు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.
తిరుమల : తిరుమలలో రోజువారి భక్తుల కంటే గత రెండు రోజులుగా తిరుమల(Tirumala)కు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. కేవలం రెండు కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు దర్శనం కోసం వేచియున్నారు. తుఫాన్ కారణంగా గత నాలుగురోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో భక్తులు రాక తగ్గుముఖం పట్టింది.
నిన్న స్వామివారిని 45, 275 మంది భక్తులు దర్శించుకోగా 14, 295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్ లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.32 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

