Macha Nageswara Rao | అశ్వారావుపేట(నియోజకవర్గం),చండ్రుగొండ(మండలం), బెండలపాడు గ్రామ శివారులో జరుగుతున్న సమ్మక్క సారలమ్మల జాతర మహోత్సవంలో అశ్వారావుపేట మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు (Macha Nageswara Rao) పాల్గొన్నారు.
Sammakka Saralamma jathara | చండ్రుగొండ, ఫిబ్రవరి 10 : ఈనెల 12 నుండి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ బాధ్యులు భక్తులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్ర�
నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియ డంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరు గుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది.
వనదేవతల జాతరలో భాగంగా గురువారం కోయ పూజారులు సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.
మండలానికి త్వరలోనే అంబులెన్స్ కేటాయిస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని జోగంపల్లి జాతరలో సమ్మక్క-సారలమ్మ గద్దెలకు మొక్కులు చెల్లించారు.
KCR | తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్�
Medaram Jathara | మేడారం జాతరలో తొలి అంకం పూర్తయ్యింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. డప్పు డోలు వాయిద్యాలతో కోలాహలంగా బయల్దేరిన సారలమ్మ.. భక్తుల జయజయధ్వానాల మధ్య జంపన్న వాగు మీదుగా మేడారానికి
Sammakka Saralamma Jathara | తాడ్వాయి : సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లి నుంచి మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటల ప్రాంతంలో వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మేడారం జాతర షురువైంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్‌లో జర
పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం రాత్రి 10-48 గంటలకు గద్దెపైకి దారిపొడవునా భక్తుల దండాలు ఘనంగా మేడారం జాతర ప్రారంభం నేటి సాయంత్రం సమ్మక రాక ములుగు, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అ�