దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యఛేదనలో పాక్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ తొలి వన్డేలో ఓటమిపాలైనా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ప్రఖ్యాత అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో
PAK vs CAN : కెనడా నిర్దేశించిన స్వల్ప ఛేదనలో పాకిస్థాన్(Pakistan) తొలి వికెట్ పడింది. బాబర్ ఆజాం స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన సయీం ఆయూబ్(6)ను ఔటయ్యాడు.
Babar Azam: ఆసియా, వన్డే వరల్డ్ కప్‌లలో దారుణ వైఫల్యాలతో సారథ్య పగ్గాలు చేజార్చుకున్న బాబర్.. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు. బాబర్ వైఫల్యం
PAKvsAUS: తొలి రెండు టెస్టులలో ఇమామ్ ఉల్ హక్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు తన స్లో బ్యాటింగ్‌తో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా పరగులు మాత్రం రాబట్టలేకపోయాడు. దీంతో జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా మొదలుకాబోయే మూడో ట�
Asia Cup 2023: ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత(India) ఏ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 128 పరుగుల తేడాతో దాయాది పాకిస్థాన్(Pakistan) ఏ జట్టు గెలుపొందింది. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. యువరాజ్‌సింగ్ దడియా(
Asia Cup 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్(Pakistan) ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. బ్యాటర్లు దంచి కొట్టడంతో భారత(Team India) ఏ జట్టు ముందు 353 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తయ్యబ్ తహిర్(108 ) విధ్వంసక సెంచర