కారణాలతో నిమిత్తం లేకుండా కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండే రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యుత్తమ పథకం రైతుబీమాను రూపొందించింది. ఆ పథకంపై ప్రస్తుతం నీ�
కోట అభివృద్ధికి భూమిని సేకరించి రైతులకు డబ్బులు ముట్టజెప్పి ఏళ్లు గడుస్తున్నా రికార్డుల్లో మాత్రం పేర్లు మార్చడం లేదు. ఫలితంగా ఈ భూములకు రైతుబంధు పడుతుండగా, మరి కొంతమంది పంటరుణాలు పొందారు.
రైతుభరోసా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సభ్యులు, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేని శ్రీనివాస్‌రెడ్డిలను రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవా�
ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు ప్రజలే బలమని.. రానున్న రోజుల్లో గులాబీ జెండా సత్తా చాటుతామని బీఆర్ఎస్ గద్వాల జిల్లా సమన్వయకర్త ఆంజనేయగౌడ్ అన్నారు. కాంగ్రెస్ అ ధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింప�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమా న్ని దృష్టిలో ఉంచుకొని వానకాలం సీజన్ ప్రారంభమయ్యాక రైతుబంధు పంపిణీకి శ్రీకారం చుట్టే ది. నాటి ప్రభుత్వం రైతుబంధు పంపిణీ చేసిన వి వరాలను పరిశీలిస్తే.. 2021లో జూన్ 21�
కేసీఆర్ నాయకత్వంలో ఐదేండ్లుగా మండలాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసిన సేవలు మరవలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నా�
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకనుగుణంగా రాష్ర్టాల్లో వ్యవసాయోత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు చేసే భూములన్నింటికి ఎలాంటి నిబంధనలు లేకుండా సీజన్ల వా
Harish Rao | రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు.. ప్రతీకారం, పగ మీద దృష్టి పెట్టారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా తలపట్టిన ‘ప్రజావాణి’ ప్రజలకు పరిష్కారం చూపడం లేదు. ఎంతో ఆశతో కొందరు హైదరాబాద్‌కు వెళ్లి మరీ గోడు వెల్లబోసుకున్నా కనీస స్పందన లేకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది.
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులందరికీ ప్రభుత్వం రైతుభరోసా అందించాలని మండలంలోని రైతులు కోరారు. రైతుబంధు పథకానికి సంబంధించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు.
రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల
వానాకాలం మొదలైనప్పటికీ వర్షాలు లేక ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పంటల సాగు దాపురించింది. వ్యవసాయ శాఖ సాగు అంచనాలను సిద్ధం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5.39లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని పేర్కొనగా ఇం
గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యార�