ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హక్కుల కోసం పోరాడుదామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కదం తొక్కారు. ఈ మేరకు శుక్రవారం మూడో రోజూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని, మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం నర�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతితో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కోల శంకర్‌గౌడ్ (55) గురువారం (ఈ నెల 23న) రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో కూర్చొని, కాంగ్రెస్ ప్రభ�
శంకర్‌గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చారన్న విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉద యం బీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి వ రంగల్ జిల్లా డిపోలకు చెందిన ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నేతలు నివ�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాబినెట్ బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అ�
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల వద్ద శుక్రవారం నిరసనలు, ఆందోళన కొనసాగాయి. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ డిపోల వద్ద బైఠాయించి ప్�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కోరుట్ల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రై�
RTC Strike | సమస్యల పరిష్కారానికై ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అర్ధరాత్రి మృతిచెందడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ కరీంనగర్ జిల్లా నాయకుడు జున్నూరి శ్రీనివాస్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్ర
RTC Driver | ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్(55) మృతదేహం తన అల్లుడి స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది.