Mohan Bhagwat | ప్రపంచ దేశాల నడుమ జరుగుతున్న పలు యుద్ధాల గురించి ఆరెస్సెస్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagavat) ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (Maharastra) లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆరెస్సెస్, బీజేపీ.. రెండూ వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసి మెలిసి పనిచేస్తాయి. కానీ ఈ భావన ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఆరెస్సెస్ చెప్పినట్టే బీజేపీ వింటుంద�
జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండటం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దంపతులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని చెప్పారు.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. మనలో దేవుడు ఉన్నాడా? లేదా? అన్నది ప్రజలు నిర్ణయించాలని, మనకు మనం దేవుడిగా అనుకుంటే సరిపోదంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆరెస్సెస్ అగ్రనేత మోహన్ భాగవత్‌తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. శనివారం యోగి సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో వీరి భేటీ ఉండనున్నట్టు తెలుస్తున్నది.
ప్రధాని మోదీ వైఫల్యాల ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎండగట్టారని, ఇందుకు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవ�
Subhash Chandra Bose | ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: కశ్మీరీ పండిట్లు త్వరలో కశ్మీర్ లోయలోని తమ ఇండ్లకు తిరిగి వెళ్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వారు తిరిగి వీడి వెళ్లకుండా ఉండేలా అనుకూలమైన వాతావర
లక్నో: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫొటోను ప్రకటనల హోర్డింగ్‌లపై వినియోగించడం వివాదానికి దారి తీసింది. ఆర్ఎస్ఎస్ జిల్లా చీఫ్ ఫిర్యాదు నేపథ్యంలో యాడ్ ఏజెన్సీ యజమాని�
డెహ్రాడూన్: మత మార్పిడులు ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. మత మార్పిడులు చేసే వారు కూడా తప్పు చేస్తున్నారని తెలిపారు. ఆదివారం ఉత�
Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కొద్ది సేపటి క్రితం జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. ఆయన జమ్ములో..