Home
National
Rss Chief Mohan Bhagwat Says He Will Step Down When Ordered Despite Being Asked To Continue
సంఘ్ ఆదేశిస్తే తక్షణం పదవి నుంచి దిగిపోతా
వయసు పెరిగినప్పటికీ పదవిలో కొనసాగమని సంఘ్ తనను కోరిందని, అయితే పదవి నుంచి దిగిపొమ్మని సంస్థ ఎప్పుడు ఆదేశించినా తాను దానికి సిద్ధమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆదివారం తెలిపారు.
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
ముంబై : వయసు పెరిగినప్పటికీ పదవిలో కొనసాగమని సంఘ్ తనను కోరిందని, అయితే పదవి నుంచి దిగిపొమ్మని సంస్థ ఎప్పుడు ఆదేశించినా తాను దానికి సిద్ధమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆదివారం తెలిపారు. కులంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న అత్యుత్తమ హిందూ అభ్యర్థికే ఆర్ఎస్ఎస్ అధ్యక్ష పదవి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ పదవికి ఎన్నిక ఉండదని, రీజినల్, డివిజనల్ హెడ్లే ఆర్ఎస్ఎప్ చీఫ్ను నియమిస్తారని ఆయన తెలిపారు.
తనకు 75 ఏండ్ల వయసు నిండిందని, ఈ విషయాన్నే ఆర్ఎస్ఎస్కు చెప్పానని, అయితే వారు తనను ఈ పదవిలో కొనసాగమని చెప్పారన్నారు. తాను ఈ పదవి నుంచి దిగిపోయినా, చేసే పని నుంచి మాత్రం ఎన్నడూ రిటైర్ కానని అన్నారు. కులం ఆధారంగా ఆర్ఎస్ఎస్లో ప్రాతినిధ్యం ఉండదని, వలంటీర్లు వారు చేసిన పనిని బట్టే వారికి ర్యాంకులు కేటాయిస్తారని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

