విద్యార్థిపై దాడి.. ముగ్గురి అరెస్టు
ఓ టోక్నో స్కూల్ హాస్టల్లో విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను దాచిపెట్టేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీసీపీ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు.
మారేడ్పల్లి, ఆగస్టు 11: ఓ టోక్నో స్కూల్ హాస్టల్లో విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను దాచిపెట్టేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీసీపీ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు. జవహర్నగర్ పీఎస్ పరిధిలోని దమ్మాయిగూడలోని ఓ టెక్నో పాఠశాలలోని హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బాలుడిపై ఈనెల 7, 8వ తేదీల్లో రాత్రి తోటి విద్యార్థుల బృందం దాడిచేశారు.
అయితే దాడి జరిగిన విషయాన్ని దాచిపెట్టి, బాలుడు మెట్లపై నుంచి పడిపోయాడని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బాలుడిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు అసలు విషయం తెలియడంతో ఈనెల 10న జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన దాచిపెట్టడంలో ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, హాస్టల్ వార్డెన్ బాబు, హాస్టల్ ఇన్చార్జి ఆకాశ్ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

