Teachers | సర్దుబాటు టీచర్లు విధుల్లో చేరకపోతే చర్యలే.. పాఠశాల విద్యాశాఖ హెచ్చరిక
Teachers | మిగులు టీచర్ల సర్దుబాటులో భాగంగా ఇతర స్కూళ్లకు కేటాయించిన టీచర్లు రిపోర్ట్ చేయకపోతే సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు.
Teachers | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మిగులు టీచర్ల సర్దుబాటులో భాగంగా ఇతర స్కూళ్లకు కేటాయించిన టీచర్లు రిపోర్ట్ చేయకపోతే సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. సర్దుబాటు చేసిన టీచర్లు విధుల్లో చేరారా.. ? లేదా..? అన్నది పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని డీఈవోలను ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్ : మల్క కొమురయ్య
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గడంపై టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఒకటో తరగతిలో 2019-20తో పోల్చితే 2025-26లో 45,978 మంది తగ్గడంపై ఆవేదన వ్యక్తంచేశారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్రెడ్డి ఫెయిలయ్యారని.. 20% అడ్మిషన్లు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని మండిపడ్డారు. వేలాది మంది టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. విద్యారంగంపై సీఎం సమీక్షించి.. కారణాలు అన్వేషించి సర్కార్ బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

