మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
సమాజంలో ప్రజా సేవ సమితి ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుదామని ప్రజాసేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వేల్పుల వేణుగోపాల్ అన్నారు.
న్యూశాయంపేట, నవంబర్ 19: సమాజంలో ప్రజా సేవ సమితి ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుదామని ప్రజాసేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వేల్పుల వేణుగోపాల్ అన్నారు. వరంగల్ జిల్లా న్యూశాయంపేట 31వ డివిజన్ లో ప్రజా సేవ సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిబిరం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంజీఎం ఆర్ఎంవోలు డాక్టర్ సనత్ రోషన్, డాక్టర్ దీపక్ రెడ్డి , వైద్యాధికారి డాక్టర్ బి మౌనిక విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అజర దవాఖాన సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది ఉచిత వైద్యం పొందడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దుర్గేష్ , డాక్టర్ నీరజ పొన్నాల, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

