రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. తాము ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నామని చాటి చెప్పింది. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్‌పై మిచెల్ మార్ష్ (89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనిక�
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ నిలకడగా రాణిస్తోంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ భరత్ (0) వికెట్ కోల్పోయిన ఆ జట్టును మిచెల్ మార్ష్ (42 నాటౌట్) ఆదుకున్నాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22 నాటౌట్)తో కల
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పృథ్వీ షా లేకపోవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (0) మరోసారి నిరాశ పరిచాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నిం�
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు రాణించారు. దాంతో ఆర్ఆర్ బ్యాటర్లు పూర్తిగా సత్తా చాటలేకపోయారు. సూపర్ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (7)ను యువ బౌలర్ చేతన్ సకారియా మూడో ఓవర్లోనే పెవిలియన్
రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన రవిచంద్రన్ అశ్విన్ (50) అవుటయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో.. ఇన్నింగ్స్ నిర్మించడానికి క్రీజులోకి వచ్చిన అశ్విన్ తన బాధ్యతను
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌కు మరో ఎదురు దెబ్బ. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19) నిరాశ పరిచాడు. బట్లర్ (7) స్వల్ప స్కోరుకే అవుటవడంతో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత అతనిపై పడింది. ఈ �
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు మంచి ఆరంభమే దక్కింది. సూపర్ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో వికెట్ పడకు
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. భీకరమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (7) నిరాశ పరిచాడు. సకారియా వేసిన మూడో ఓవర్ ఐదో బంతిని బౌండరీ బాదేందుకు ప్రయత్నించిన బట్లర్.. మి
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఢిల్లీ ప�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్లోమొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా గురువారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో రసవత్తర పోరు జరగనుంది. యంగ్ కెప్టెన్లు సంజూ శాంసన్, రిషబ్ పంత్‌ల నాయకత్వంలోని జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎ