IND vs PAK : న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్(India) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లకు భారత జట్టు స్కోర్..20/2.
IND vs PAK : న్యూయార్క్ వేదికగా జరుగుతున్న భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్కు వర్షం(Rain) అంతరాయం కలిగించింది. భారత ఇన్నింగ్స్ 8 పరుగుల వద్ద మళ్లీ వానం మొదలైంది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా దాయాదులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్న�
Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) మరో రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించాడు. దాంతో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బాబర్ బద్దలు కొట్టాడ
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ (Pakistan) తొలి మ్యాచ్కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీపి కబురు చెప్పింది.
Rohit Sharma: ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మకు గాయమైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని చేయికి తగిలింది. అయితే స్వల్ప స్థాయిలో నొప్పి ఉన్నట్లు రోహిత్ చెప్పాడు.
కోట్లాది భారత అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన భారత క్రికెట్ జట్టు.. తొలి మ్యాచ్లో ఘన విజయంతో టీ20 ప్రపంచకప్లో బోణీ కొట్టింది. బుధవారం నసావు అంతర్జాతీయ స్టేడియం (న్యూయార్క్) వేదికగా జరిగిన మ్యాచ్ల�