T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ తొమ్మిదో సీజన్ సంచలనాలకు వేదిక అవుతోంది. పనకూనల ప్రతాపానికి పెద్ద జట్లు లీగ్ నుంచి తోకముడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు బ్రాడ్ హాగ్ (Broad Hogg) ఫ
‘మినీ ఇండియా వర్సెస్ టీమ్ ఇండియా’గా అభిమానులు అభివర్ణించిన యూఎస్ఏ-భారత్ పోరులో రోహిత్ సేన ‘కష్టపడి’ గెలిచింది. ఆతిథ్య జట్టుకు ‘పసికూన’ ముద్ర ఇంకా చెరిగిపోకపోయినా, చేసింది తక్కువ స్కోరే (110) అయినా యూ�
IND vs USA టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరెట్ టీమిండియా (Team India)కు పసికూన అమెరికా (USA) గట్టి సవాల్ విసిరింది. స్లో పిచ్‌పై కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌండరీలకు బ్రేక్ వేశారు. సూర్యకుమార్ యాదవ్(50 నాటౌట్) పట్ట�
IND vs USA : అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ (saurabh netravalkar) భారత్‌పై తన బౌలింగ్ పవర్ చూపిస్తున్నాడు. 110 పరుగుల స్వల్ప ఛేదనలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వికెట్లు తీసి అమెరికాకు బిగ్ బ్రేకిచ్చాడు.
IND vs USA : న్యూయార్క్ పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arsh Singh) చెలరేగుతున్నాడు. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండు వికెట్లు తీసి అమెరికాను ఒత్తిడిలోకి నెట్టాడు.
IND vs USA : పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా (USA) సూపర్ - 8కు అడుగు దూరంలో నిలిచింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు హిట్టర్ అరోన్ జోన్స్ (Aaron Jones) సంచనల వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాము పెద్ద జ�
టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘనమైన బోణీ కొట్టిన టీమ్ఇండియా..మలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
IND vs PAK : న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్(India) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లకు భారత జట్టు స్కోర్..20/2.
IND vs PAK : న్యూయార్క్ వేదికగా జరుగుతున్న భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు వర్షం(Rain) అంతరాయం కలిగించింది. భారత ఇన్నింగ్స్ 8 పరుగుల వద్ద మళ్లీ వానం మొదలైంది.