అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా దాయాదులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్న�
Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) మరో రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించాడు. దాంతో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బాబర్ బద్దలు కొట్టాడ
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీపి కబురు చెప్పింది.
Rohit Sharma: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మకు గాయమైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని చేయికి తగిలింది. అయితే స్వల్ప స్థాయిలో నొప్పి ఉన్నట్లు రోహిత్ చెప్పాడు.
కోట్లాది భారత అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన భారత క్రికెట్ జట్టు.. తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. బుధవారం నసావు అంతర్జాతీయ స్టేడియం (న్యూయార్క్) వేదికగా జరిగిన మ్యాచ్‌ల�
IND vs IRE టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఐర్లాండ్ (Ireland)ను వణికిస్తున్నారు. హార్దిక్ పాండ్యా(2/13), జస్ప్రీత్ బుమ్రా(1/13)ల విజృంభణతో ఐరిష్ జట్టు 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
IND vs IRE : భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీ20 వరల్డ్ కప్(T20 world cup 2024) తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. తుది జట్టులో ఐపీఎల్ హీరో సంజూ శాంసన్, యశ�
T20 World Cup 2024 : తొలి సీజన్ చాంపియన్ అయిన టీమిండియా (Team India) పొట్టి వరల్డ్ కప్ (T20 World Cup 2024)లో తొలి మ్యాచ్‌కు సమాయత్తమవుతోంది. మెగా టోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టేందుకు భారత జట్టుకు ఇదొక మంచి చాన్స్.
T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్‌లో భారత జట్టు(Team India) తొలి మ్యాచ్ కోసం కాచుకొని ఉంది. జూన్ 5 బుధవారం ఐర్లాండ్‌తో రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద�