Sangareddy | జిల్లాలోని ఆందోల్ మండలం రాంసాన్పల్లి వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందినంతా ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిలో గుబులు మొదలైంది.
అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరుకుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. పొత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, స్థానికుల వివరాల ప్రకారం.. ఓదెల మండలం గోపరపల్లి గ్
Road Accident | రోడ్డుపై నిలిచిపోయిన లారీని మరమ్మతులు చేస్తుండగా మరో టిప్పరల్ లారీ వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
Road Accident | మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రోడ్డుప్రమాదానికి కారణమైన లారీని కూడా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గిరి తెలిపారు.
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Road Accident). సింగిల్ లేన్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న ఓ ఎస్యూవీ కారు (SUV Car) ఎదురుగా వస్తున్న ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీ కొట్టింది.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మృతి చెందారు.