Home
Andhrapradesh-news
In A Road Accident One Person Was Killed And Five Others Were In A Serious Condition Due To Electric Wires Being Cut
Road Accident | రోడ్డు ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగిపడి ఒకరి మృతి.. మరో ఐదుగురి పరిస్థితి విషమం
Road Accident | ఏపీలోని చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.
అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లా (Chittoor District) పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road accident) ఒకరు మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. ఒంగోలుకు చెందిన ఏవీఆర్ సంస్థలో బిహార్ (Bihar), ఒడిశా (Odissa)కు చెందిన నిర్మాణ రంగ కూలీలు పనిచేస్తున్నారు.
వీరంతా గొట్టిగంటివారిపల్లె వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడి ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

