Road accident | తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road accident | తిరుపతిలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
తిరుపతి : తిరుపతి (Tirupati ) లో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road accident ) లో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలం పార్లపల్లి వద్ద కారు, ద్విచక్రవాహనం(Two Wheeler) ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒడిశా (Odissa) వాసులు బఫూన్ఖాన్(22), రాజాసింగ్(23), సుఖ్‌దేవ్ సింగ్(21) మృతి చెందారు. స్థానికంగా ఉన్న అట్టల పరిశ్రమలో పనిచేస్తున్న వీరు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
Read more : Girl Missing | మూడు రోజులుగా లభ్యం కాని బాలిక ఆచూకి .. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు
IAS Officers Transfers | ఏపీలో 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

