IAS Officers Transfers | ఏపీలో 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
IAS Officers Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS Officers Transfers) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక సీఎస్‌గా జి. అనంతరాము(Ananta Ramu) , స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా ( RP Sisodia ) ను నియమించింది.
సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా జి. జయలక్ష్మి (G. Jayalakshmi) , ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కమిషనర్‌గా, జీఏడీ కార్యదర్శిగా సురేశ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్విగా సౌరబ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ, సంక్షేమశాఖ కార్యదర్శిగా హర్షవర్దన్, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శిగా పి. భాస్కర్‌ను నియమిస్తూ ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించింది. హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ ను నియమించింది.
సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కె.కన్నబాబును నియమించింది. పర్యాటకశాఖ కార్యాదర్శిగా వినయ్‌చంద్, యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్, మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా సూర్యకుమార్‌ను నియమించింది.
ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా సి. శ్రీధర్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జె.నివాస్‌కు పోస్టింగ్ కల్పించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా విజయరామరాజు, సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్‌గా హిమాంశు శుక్లా, వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా ఢిల్లీరావుకు పోస్టింగ్ ఇచ్చారు.
Read more :
Girl Missing | మూడు రోజులుగా లభ్యం కాని బాలిక ఆచూకి .. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు
Tirumala | తిరుమలలో భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

