ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. ఈ శతాబ్దంలో తొలిసారి ఇంగ్లండ్‌ను వన్డేలలో వారి గడ్డ మీదే ఓడించి సిరీస్ కైవసం చేసుకుని నయా చరిత్ర సృష్టించారు.
బర్మింగ్‌హామ్: భారత బౌలర్ రేణుకా సింగ్ థాకూర్ తన స్పీడ్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను వణికించింది. కామన్వెల్త్ గేమ్స్ గ్రూపు ఏలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రేణుకా సింగ్ నాలుగు వ