Home
Rameshwaram Cafe
Rameshwaram Cafe
-
"KTR | రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కేటీఆర్ భోజనం"
11 months agoKTR | హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ ఘనస్వాగతం పలిక�"Bengaluru Cafe Blast | ఫేక్ ఐడీలు, నగదు చెల్లింపులతో పోలీసుల కన్నుగప్పిన నిందితులు.. Video"
3 years agoBengaluru Cafe Blast | బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితులైన అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా (Abdul Matheen Ahmed Taahaa), ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ (Mussavir Hussain Shazib) లు.. గురువారం సాయంత్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ"Bengaluru cafe blast | బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ఇద్దరు కీలక నిందితులు"
3 years agoBengaluru cafe blast | బెంగళూరు రామేశ్వరం కేఫ్ (Bengaluru Rameshwaram Cafe) పేలుడు కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది."Bengaluru cafe blast | బెంగళూరు బ్లాస్ట్ కేసు.. నిందితుల వివరాలిస్తే 20 లక్షల రివార్డు"
3 years agoBengaluru cafe blast | బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కుట్రదారులైన మరో ఇద్దరి ఆచూకీ కోసం ఎన్ఐఏ రూ.20 లక్షల బహుమతిని ప్రకటించింది. ప్రధాన నిందితులైన ముసావీర్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహల సమాచారం తెలిపితే ఒక్"Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్ పేలుడు కీలక నిందితుడి అరెస్ట్"
3 years agoబెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో కీలకమైన ముందడుగు పడింది. ఈ నేరంలో ముఖ్య నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది."Bengaluru | బెంగళూరులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం"
3 years agoBengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రయివేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసిన ట్రాక్టర్�"Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ప్రధాన నిందితుడు"
3 years agoRameshwaram Cafe | కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది."Rameshwaram Cafe | మళ్లీ తెరుచుకున్న రామేశ్వరం కేఫ్.. ప్రైవేట్, పోలీసు బందోబస్తు"
3 years agoబెంగళూరులో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్‌ను శనివారం మళ్లీ తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కేఫ్‌ను ప్రారంభించింది యాజమాన్యం. జాతీయ గీతం ఆలపించి కేఫ్‌ను ప్ర"Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. అనుమానితుడి కొత్త ఫొటోలు రిలీజ్ చేసిన ఎన్ఐఏ"
3 years agoRameshwaram Cafe | కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ (National Investigation Agency) దర్యాప్తును ముమ్మరం చేసింది."Rameshwaram cafe | మళ్లీ తెరుచుకున్న రామేశ్వరం కేఫ్.. భద్రత కట్టుదిట్టం"
3 years agoRameshwaram cafe | కర్ణాటక రాజధాని బెంగళూరు వైట్‌ఫీల్డ్ ఏరియాలోని రామేశ్వరం కేఫ్ మళ్లీ తెరుచుకుంది. కేఫ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కేఫ్‌కు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అ"Rameshwaram Cafe | బెంగళూరు కేఫ్‌లో పేలుడు ఘటన.. మాస్క్, క్యాప్ లేకుండా నిందితుడి ఫొటోలు"
3 years agoRameshwaram Cafe | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటన నిందితుడికి సంబంధించిన తాజా ఫొటోలు బయటకు వచ్చాయి."NIA | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డ్ : ఎన్ఐఏ"
3 years agoNIA | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసుపై ఎన్ఐఏ (National Investigation Agency) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు నిందితుడి కోసం రివార్డు (cash reward"Bengaluru Cafe | ఎన్ఐఏ చేతికి రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు"
3 years agoBengaluru Cafe | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency)కు అప్పగించింది."Rameshwaram Cafe | బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. క్యాప్ ధరించిన వ్యక్తే నిందితుడా?"
3 years agoబెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలోని బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో�"Bengaluru cafe blast | ఈ అంశంలో బీజేపీ రాజకీయాలు చేయడం తగదు.. పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య"
3 years agoBengaluru cafe blast | రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తాజాగా స్పందించారు. దీనిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం













