Bengaluru cafe blast | బెంగళూరు బ్లాస్ట్ కేసు.. నిందితుల వివరాలిస్తే 20 లక్షల రివార్డు
Bengaluru cafe blast | బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కుట్రదారులైన మరో ఇద్దరి ఆచూకీ కోసం ఎన్ఐఏ రూ.20 లక్షల బహుమతిని ప్రకటించింది. ప్రధాన నిందితులైన ముసావీర్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహల సమాచారం తెలిపితే ఒక్కొక్కరిపై 10 లక్షల వంతున 20 లక్షలను బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపింది.
Bengaluru cafe blast | బెంగళూరు, మార్చి 29: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కుట్రదారులైన మరో ఇద్దరి ఆచూకీ కోసం ఎన్ఐఏ రూ.20 లక్షల బహుమతిని ప్రకటించింది. ప్రధాన నిందితులైన ముసావీర్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహల సమాచారం తెలిపితే ఒక్కొక్కరిపై 10 లక్షల వంతున 20 లక్షలను బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపింది.
కేఫ్‌లో ముసావిర్ హుస్సేన్ షాజిబ్ ఐఈడీని అమర్చాడని పేర్కొంది. సమాచారం తెలిసిన వారు 080-29510900 ఫోన్ నంబర్‌కు కానీ, info. blr. nia@gov.in ఈ-మెయిల్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

