Home
National
Bengaluru Rameshwaram Cafe Blast Case Nia Arrests Mastermind Muzammil Shareef After Multi State Raids
Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్ పేలుడు కీలక నిందితుడి అరెస్ట్
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో కీలకమైన ముందడుగు పడింది. ఈ నేరంలో ముఖ్య నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
Rameshwaram Cafe | న్యూఢిల్లీ, మార్చి 28: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో కీలకమైన ముందడుగు పడింది. ఈ నేరంలో ముఖ్య నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. కర్ణాటకలో 12 చోట్ల, తమిళనాడులో 5 చోట్ల, ఉత్తరప్రదేశ్లో ఒక చోట ఎన్ఐఏ బృందాలు దాడులు నిర్వహించాయని, ఈ నేపథ్యంలో పేలుడు కుట్రదారుల్లో ఒకడైన ముజామ్మిల్ షరీఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పేలుళ్లకు పాల్పడిన వ్యక్తిగా ముసావీర్ షాజీబ్ హుస్సేన్ను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అబ్దుల్ మాథీన్ తహాను మరో కుట్రదారుడుగా ఎన్ఐఏ పేర్కొన్నది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరూ, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కనిపెట్టేందుకు ఎన్ఐఏ బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

