Home
National
Bengaluru Blast Probe Nsg Bomb Experts Team Up With Nia And Central Crime Branch Cm Holds Meeting
Rameshwaram Cafe | బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. క్యాప్ ధరించిన వ్యక్తే నిందితుడా?
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలోని బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు.
Rameshwaram Cafe | బెంగళూరు: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలోని బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు.
అలాగే ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ సిగ్నళ్లను కూడా విశ్లేషిస్తున్నారు. టోపీ, మాస్క్ ధరించిన ఒక వ్యక్తిని వారు అనుమాస్తున్నారు. అతడే ఈ పేలుడుకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. సీఎం సిద్ధ రామయ్య శనివారం అధికారులతో సమావేశం అనంతరం రామేశ్వరం కేఫ్‌ను పరిశీలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

