సినిమాల యందు రాజమౌళి సినిమాలు వేరయా. రాజమౌళి సినిమాలను చెక్కుతుంటాడు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక అందమైన శిల్పంలా కనిపిస్తుంది. ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలను తెరకెక్కించాడు.
Rajamouli | కెరీర్ ఎలా మొదలుపెట్టామనేది కాదు.. ఎలా ముందుకు తీసుకెళుతున్నామనేది ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే చాలామంది దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అదరగొడుతోంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా దూసుకెళ్తూ కోట్లు వసూలు చేసింది. మరోవైపు అంతర్జాతీయంగానూ సత్తా చాటుతోంది. ఇప్పటికే
ఖండాంతరాల్లో ఖ్యాతినార్జించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్' విజయ బావుటా వెనుక మన సింగరేణి బిడ్డ జీవన్‌బాబు కూడా కీలక భాగస్వామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ సినిమాలోని ‘నాటు నాట
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్' సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను సాధించి భారతీయ సినిమా కీర్తిప్రతిష్టల్ని ఇనుమడింపజేస�
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించినట్లు రాజమౌళి ట్వీట్ చేశాడు. ఆస్కార్‌కు నామినేట్ అయిన నేపథ్యంలో రాజమౌళి, కీరవాణిలు కుటుంబంతో కలిసి అమెరికాలో సందడి చేస్తు�
రాజమౌళి తాజాగా హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టివెన్ స్పిల్ బర్గ్‌ను కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం కోసం జక్కన్న రాజమౌళి, కీరవాణిలు కటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్' సినిమాకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వరించింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగి�
టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును (Golden Globe Awards) దక్కించుకుంది. సిన�
RRR | జక్కన చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టిస్తున్నది. అవార్డుల వేటలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) నాన్ ఇంగ్లిష్
Natu Natu | ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట సినిమా విడుదలకు ముందే అందరిని ఒక ఊపు ఊపేసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారిని ఉర్రూతలూగించింది. 2021లో ఈ పాట
RRR | టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ అదరగొడుతోంది. భాషతో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. బాఫ్టా ( బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్
RRR longlisted for BAFTA ఆర్ఆర్ఆర్ అదరగొడుతోంది. అవార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులకు షార్ట్‌లిస్టు అయిన ఆర్ఆర్ఆర్ ఫిల్మ్.. ఇప్పుడు మరో ప్రతిష్టాతక అవార్డు కోసం కుస్తీపడుతోంద�