Home
Rajamouli SS
Rajamouli SS
-
"SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్.. బాహుబలి కాంబో రిపీట్ చేస్తున్న జక్కన్న..!"
2 years agoSSMB 29 | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకదిగ్గజాల్లో టాప్‌లో ఉంటాడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ దర్శకుడి కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు గ్లోబల్ రికార్డ్స�"Rajamouli SS | రోడ్ ట్రిప్‌లో 2-3 కిలోలు బరువు పెరిగిన రాజమౌళి.. జక్కన్న టూర్ విశేషాలివే"
3 years agoRajamouli SS | ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli SS) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు, కలెక్షన్లు, అవార్డుల గురించే మాట్లాడుకుంటుంటారు సినీ జనాలు. ఇక ఎప్పుడూ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే జక్కన్న�"SS Rajamouli | సినిమాను ఫుల్ ఎంజాయ్ చేశా.. మేమ్ Famousపై ఎస్ఎస్ రాజమౌళి"
3 years agoMem Famous | విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎంటర్టైనర్గా తెరకెక్కిన మేమ్ Famous (Mem Famous) చిత్రాన్ని సుమంత్ ప్రభాస్ డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా అద్బుతంగాఉందంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసించిన విషయం తెల"Rajamouli cut out | హీరోలను మించిన క్రేజ్..ట్రెండ్ సెట్టర్ రాజమౌళికి భారీ కటౌట్"
5 years agoసినిమాకు క్రేజ్ పెంచేది హీరో అయితే..ఆ సినిమాను అన్నీ తానై ముందుకు నడిపించేది మాత్రం డైరెక్టర్. ఒక్క డైరెక్టర్ తలచుకుంటే ఎలాంటి గుర్తింపు లేని హీరో కూడా ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోతాడు."RRR Release Date | రాజమౌళి టీం గుడ్ న్యూస్..ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్"
5 years agoఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ (RRR)కు సంబంధించిన గుడ్ న్యూస్‌ను మేకర్స్ అందించారు."RRR | ట్రిపుల్ ఆర్ సినిమాపై మరో వివాదం.. ఈసారి ఏంటంటే?"
5 years agoRRR | సంక్రాంతికి రావలసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా ఆగిపోయింది. కానీ దీన్ని చుట్టుముడుతున్న వివాదాలు మాత్రం ఆగడం లేదు. అప్పుడెప్పుడో పాత్రల ఫస్ట్ లుక్‌లు వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక విషయంపై వివాదం"Rajamouli Praises Allu arjun | అల్లు అర్జున్ ఇండస్ట్రీకి గిఫ్ట్..బన్నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్: రాజమౌళి"
5 years agoపుష్ప (Pushpa) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli )అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు."Rajamouli: ఆ ప్రశ్నలు కాపీ కొట్టొద్దంటూ రాజమౌళి కౌంటర్"
5 years agoబాహుబలి సినిమాతో తెలుగోడి సత్తా ఏంటో నిరూపించిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో మన ఖ్యాతి మరింత పెరిగేలా చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమ�"RRR Makers New Plan | కలెక్షన్స్ కోసం ‘ట్రిపుల్ ఆర్’ మేకర్స్ సరికొత్త ప్లాన్..వర్కవుట్ అయ్యేనా..?"
5 years agoఒకప్పుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ(Telugu Cinema)లో మాత్రమే అంచనాలు ఉండేవి. కానీ బాహుబలి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆయన సినిమా అంటే ఇండియా మొత్తం వేచి చూస్తుందిప్పుడు."RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్"
5 years agoసినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). అయితే తాజాగా అక్టోబర్ 29న భారీ అప్డేట్ ఉండబోతుందని ట్విటర్ ద్వారా తెలిపింది టీం."Student No.1 | ‘స్టూడెంట్ నెం 1’ కు 20 ఏళ్లు..బడ్జెట్ ఎంత, వచ్చిందెంత..?"
5 years agoరాజమౌళి (SS Rajamouli) ఇండస్ట్రీకి వచ్చి చూస్తుండగానే 20 ఏళ్లు పూర్తైపోయింది. ఈయన తొలిసారి సినిమా కోసం మెగాఫోన్ పట్టి అప్పుడే రెండు దశాబ్ధాలు అయిపోయింది. స్టూడెంట్ నెం 1 (Student No.1) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రా�"NTR ID Card: ఐడీ కార్డు వేసుకున్న ఎన్టీఆర్, రాజమౌళి..ట్రెండింగ్‌లో స్టిల్స్"
5 years agoటాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). రాంచరణ్, ఎన్టీఆర్ (NTR) కాంబోలో వస్తున్న ఈ మూవీలోని ఓ పాటను ఉక్రెయిన్ లో షూట్ చేస్తున్నారు. లొకేషన్ లో ఎన్టీఆర్,జక్కన్న ఐడీ కార్డ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!












