RRR Release Date | రాజమౌళి టీం గుడ్ న్యూస్..ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ (RRR)కు సంబంధించిన గుడ్ న్యూస్‌ను మేకర్స్ అందించారు.

టాలీవుడ్ (Tollywood) మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గుడ్ న్యూస్‌ను మేకర్స్ అందించారు. మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న రిలీజ్ అప్ డేట్ రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా జక్కన్న టీం షేర్ చేసుకుంది.
ఈ చిత్రంలో రాంచరణ్ (Ramcharan) అల్లూరి సీతారామరాజు రోల్లో నటిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత రోల్ లో కనిపించనుండగా.., హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మొర్రీస్ ఎన్టీఆర్‌కు సరసన నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియా శరణ్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
#RRRonMarch25th, 2022… FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS
— RRR Movie (@RRRMovie) January 31, 2022
ముందుగా ఆర్ఆర్ఆర్ ని ఈ ఏడాది జనవరి 7న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో సినిమా విడుదల తేదీని వాయిదా వేసిన జక్కన్న అండ్ టీం ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసి సస్పెన్స్ కు తెర దించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

