BJP MLA | ఏపీ కూటమీలో లుకలుకలు.. రాజీనామా ఆలోచనలో బీజేపీ ఎమ్మెల్యే
BJP MLA | కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో హామీ ఇచ్చి మాటమార్చినందుకు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి అలకబూనారు.
అమరావతి : కడప ( Kadapa ) జడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో హామీ ఇచ్చి మాటమార్చినందుకు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ( BJP MLA ) ఆది నారాయణరెడ్డి( Adi Narayana Reddy ) అలకబూనారు. తన అన్న కుమారుడికి జడ్పీ చైర్మన్ ( ZP Chairman) పదవి ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో మరొకరి పేరును ఖరారు చేయడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
నిర్ణయం మార్చుకోకపోతే తనతో పాటు తన జడ్పీటీసీలుగా గెలిచిన అన్న కుమారులు రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి రాజీనామాల ఉపసంహరణ నిర్ణయాన్ని మార్చుకోబోమని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. మంత్రి లోకేష్‌తో చర్చలు జరిగినా ఆమోదయోగ్యం కాలేదని వాపోయారు.
ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ ముఖ్య నాయకులకు ఏపీలో జరుగుతున్న పరిణామాలను వివరించానని వెల్లడించారు. తగిన నివేదికలతో ఢిల్లీకి రావాలని సూచించారని వివరించారు.ఢిల్లీలో స్పష్టత వచ్చే వరకు రాజీనామాలు వెనక్కి తీసుకోరని తెలిపారు. ఆ తరువాత పరిణామాల మేరకు తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP MLA | ఏపీ కూటమీలో లుకలుకలు.. రాజీనామా ఆలోచనలో బీజేపీ ఎమ్మెల్యే
Tollywood | టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
Kaishika Dwadashi | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

