మధ్యప్రదేశ్‌లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి హుకుం జారీ చేశారు.
తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన ఖమ్మం రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.