దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 రైళ్లు రద్దు
SCR | దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 34 రైళ్లను రద్దు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 18 రైళ్లు రెగ్యులర్ రైళ్లు ఉండగా.. మరో 16 రైళ్లు ఎంఎంటీఎస్‌కు సంబంధించినవిగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 34 రైళ్లను రద్దు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 18 రైళ్లు రెగ్యులర్ రైళ్లు ఉండగా.. మరో 16 రైళ్లు ఎంఎంటీఎస్‌కు సంబంధించినవిగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 19 తేదీలలో రద్దు చేశామన్నారు. అలాగే ఈ నెల 18న (శనివారం) 16 ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా మార్గంలో కొనసాగుతున్న రైల్వే పనుల వల్ల ఈ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

