Tatkal Ticket | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఆధార్ అథెంటికేషన్ చేసిన యూజర్లు మాత్రమే జులై ఒకటో తేదీ నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్�
వివిధ రైల్వే జోన్లు, డివిజన్లలో ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న పద్ధతులను ఏకతాటిపైకి తీసుకువస్తూ రైలు సిబ్బంది(రన్నింగ్ స్టాఫ్) కోసం కొత్త ఔట్స్టేషన్ విశ్రాంతి నిబంధనలను రైల్వే శాఖ శనివారం ప్రకటించింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆధార్ అప్లికేషన్‌ను ఉపయోగించి రియల్ టైమ్‌లో ప్రయాణికుల ఆధార్ ఐడీలను టికెట్ చెకింగ్ సిబ్బంది ధ్రువీకరిస్తారని రైల్వే శాఖ శనివారం అన్ని జోన్
Indian Railway | కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. కుంభమేళా సందర్భంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జన�
General Class Coaches | సాధారణ ప్రయాణికులకు ఊరట కలగనున్నది. రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరుగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్�
తెలంగాణలోని ఏ ఒక్క స్టేషన్లో ఆగని రైలు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ చీఫ్ బండికి పట్టని సమస్య పెద్దపల్లి, జనవరి 27: ప్రయాణికులను తక్కువ చార్జీలతో చెన్నై నుంచి ఢి�
ఇంజినీర్ | రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ప్లాట్‌ఫామ్ టికెట్‌ను భారీగా పెంచింది. ఇప్పటి వరకూ రూ.10గా ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్‌ను రూ.30కి పెంచింది. ఈ టికెట్ తీసుకున్న వాళ్లు రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండటానిక�