హైదరాబాద్లో త్వరలోనే ఎంఎంటీఎస్ పరుగులు
MMTS trains in Hyderabad: వచ్చేవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ నగరంలో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చేవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభమైతే ఎంతో మందికి ప్రయోజనం చేకూరనుంది.
కాగా, కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ రైలు సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైళ్లు ప్రారంభమైనా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం అనే నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

