బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా అన్నారు.
ఒడిషాలో బీజేడీ, బీజేపీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రపారాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, బీజేడీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
Amit Shah : బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు.
Robert Vadra | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priynaka Gandhi) భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.
సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు వేడెక్కుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన బ�
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
2023 కాంగ్రెస్ ఎన్నికల సభల్లో రాహుల్‌గాంధీ బీసీలకు స్థానిక రాజ్యాలు అప్పగిస్తామని గట్టిగా మాట్లాడారు. అదిప్పుడు చేస్తారా? అని తెలంగాణ బీసీ సమాజం ఎదురుచూస్తున్నది. రాష్ర్టాన్ని పాలిస్తున్న ఇక్కడి పెద్దల
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. 13 రాష్ర్టాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ �
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని ఓటర్లకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
Congress Party | ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠకు మరో నాలుగైదు రోజుల్లో తెర
అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు�