స్టార్ హీరో ఆర్ మాధవన్ (R Madhavan) పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ (Vedaant) స్మిమ్మింగ్ పోటీల్లో ఇండియాకు సిల్వర్ మెడల్ సాధించి పెట్టాడు.
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ (cruise drug case) కేసులో ఆర్యన్ఖాన్ (Aryan Khan)కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. స్టార్ హీరో మాధవన్ (R Madhavan) ట్విటర్ ద్వారా తన ఎక్జయిట్మెంట్ను షేర్ చేసుకున్నాడు.