Prohibited Properties | సిద్దిపేట జిల్లాలోని పట్టా భూములకు 22ఏ నిషేధిత జాబితా సెగ తగులుతున్నది. ప్రభుత్వ రికార్డుల్లో జరిగిన తప్పిదంతో వ్యవసాయ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరుతుండటంతో జిల్లా వ్యాప్తం గా రైతుల్లో ఆంద�
Prohibited Properties | నలుదిశలా కమ్ముకున్న నిషిద్ధ జాబితా సెగలు, ప్రజల నుంచి నిరసన జ్వాలలు కాంగ్రెస్ సర్కార్‌ను ఊపిరి సలుపనీయకుండా చేశాయి. వాటికి తోడు 22ఏపై బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటంతో ప్రభుత్వం గుక్కతిప్పుకోలేక �
Nayeem Lands | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిషేధిత భూములపై రాజకీయ గద్దలు వాలుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ’22-ఏ’ జాబితాలో ఉన్న ఆస్తులను మింగేస్తున్నాయి. వారు ప్రభుత్వ భూములకే పరిమితం కావడం లేదు.
Section 22A | రాష్ట్రంలో సామాన్యుడిని పట్టి పీడిస్తున్న 22ఏ నిషేధిత జాబితా భూతం ఇప్పట్లో జనాన్ని వదిలేలా కనిపించడం లేదు. సర్కార్ పెద్దల ఆదేశాలతో రాత్రికి రాత్రి లక్షలాది ఎకరాల చుట్టూ నిషేధిత ఉచ్చు బిగిసింది.
Prohibited Lands | నిషేధిత భూముల జాబితాలోనూ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఓ రైతుకు మూ డెకరాలు ఉంటే 3,850 ఎకరాలుగా నమోదుచేశారు.
KTR | 22ఏ నిషేధిత జాబితా పేరిట జరిగిన అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరుపాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను, ప్రజల ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చ�
Mee Seva | రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 22ఏ నిషేధిత జాబితా ప్రకంపనలు బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉ న్నాయి. నిషేధిత భూముల జాబితా త యారీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టా భూములు సైతం అందులోకి వెళ్లా యి.
Section 22A | రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి కొనుకున్న సొంతింటిపై ప్రభుత్వం నిలువునా నీళ్లు చల్లింది. అన్ని అనుమతులూ ఉన్నాయని నమ్మి, జీవితకాల సంపాదనను ధారపోసి కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లను
Revanth Reddy | రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. పసలేని ప్రసంగంతో సమయం వృథా చేశారని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Congress 1000 Days | వ్యవసాయం చేసుకోవాల్సిన మేము కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తదని కలలో కూడా అనుకోలే. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యను అర్థం చేసుకొని 22ఏలో ఉన్న మా భూములను పరిశీలించి, వాటిని ఆ జాబితా నుంచి తొలగిం�
Section 22A | 22ఏ సమస్య పరిషారంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు జారీచేస్తున్న నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) సబ్ రిజిస్ట్రార్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
Siddipet | ఎన్నో ఏండ్లు కష్టపడి సొంతింటి కల సాకారం చేసుకున్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. చెమట చిందించిన సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాట్లు, నిర్మించుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా 22ఏ న�
Nizamabad | 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నద
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పెద్ద కబ్జాదారు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అడ్డికి పావుశేరు లెక్కన భూములు కట్టాబెట్టారని విమర్శించారు