Home
private jet
private jet
-
"Private Jet | టెక్సాస్‌లో హైవేపై కూలిన ప్రైవేట్ జెట్.. స్టార్టప్ సీఈవో దుర్మరణం"
4 months agoPrivate Jet | అమెరికా (USA) లోని టెక్సాస్ (Texas) రాష్ట్రం లారెడో (Laredo) నగర జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ విమానం (Private Jet) కుప్పకూలింది. ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న విమానం లూప్ 20 రహదారిపై పడిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి."Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!"
4 months agoFlight crash | డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికా రిజిస్ట్రేషన్‌తో ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 (Gulfstream G200) ప్రైవేట్ జెట్ విమానం.. లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం (La Romana International Airport) లో అత్యవసరంగా �"Private jet crashes | చెట్టును ఢీకొట్టి.. కొండపై కూలిన ప్రైవేట్ జెట్ విమానం"
6 months agoPrivate jet crashes | ఒక ప్రైవేట్ జెట్ విమానం చెట్టును ఢీకొట్టింది. అదుపుతప్పిన అది కొండపై కూలింది. సంఘటనా స్థలంలో మంటలు, పొగలు కనిపించాయి. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు."కర్ణాటకలో కూలిన ప్రైవేట్ విమానం"
8 months agoరెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన తేలికపాటి ప్రైవేట్ విమానం సాంకేతిక సమస్య కారణంగా ఆదివారం కర్ణాటకలో కూలిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్, శిక్షణ పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే దగ్గర్లోని దవాఖా�"అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్"
9 months agoఅమెరికాలోని మైనేలో ఉన్న బంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మంచు కురిసి ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ కూలిపోయి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది."అమ్మకానికి ఫాల్కన్ ప్రైవేట్ జెట్.. 9న వేలం వేయనున్న ఈడీ"
11 months agoఫాలన్ ఇన్వాయిస్ డి సౌంటింగ్ పేరిట పెట్టుబడిదారులను రూ.792 కోట్లు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్‌కు చెందిన ‘హవాకర్ 800ఏ’ లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ వేలం వేయనున్నది."Private Jet Skids Off | టేకాఫ్ సమయంలో.. రన్‌వే నుంచి జారిన ప్రైవేట్ విమానం"
1 year agoPrivate Jet Skids Off | టేకాఫ్ అవుతున్న ప్రైవేట్ విమానం రన్ వే నుంచి జారింది. రన్ వే పక్కన్న ఉన్న గడ్డిలోకి అది దూసుకెళ్లింది. ఆ ప్రైవేట్ విమానంలో ఉన్న ప్రముఖులకు ప్రమాదం తప్పింది."Rajinikanth | ఎకనామిక్ క్లాస్‌లో రజనీకాంత్.. కేరింతలు కొట్టిన అభిమానులు.. Viral Video"
1 year agoRajinikanth | సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో స్టయిలిస్ లుక్‌లో కనిపించే ఆయన.. మిగతా సమయాల్లో ఎక్కడికి వెళ్లినా వాటికి దూరంగా ఉంటూ.. రియల్ గెటప్‌లోనే కనిపిస్తా"Gold | కిలో బంగారం ఉంటే ఓ ప్రైవేట్ జెట్‌నే సొంతం చేసుకోవచ్చా?"
2 years agoGold | కిలో బంగారం ఉంటే ఓ ప్రైవేట్ జెట్‌నే సొంతం చేసుకోవచ్చా? అంటే అవుననే చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ‘గోల్డ్ ఈజ్ ఎవర్గ్రీన్' అనే అంటున్నారు మరి. కాలం గడుస్తున్నకొద్దీ కనక�"Chicago | రన్‌వేపై ఢీకొనబోయిన రెండు విమానాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. VIDEO"
2 years agoChicago | అమెరికాలోని చికాగో (Chicago)లో పెను విమాన ప్రమాదం తప్పింది. మిడ్డే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Midway International Airport)లో రెండు విమానాలు దాదాపు ఢీ కొనబోయాయి."Watch: ఇంజిన్లు ఫెయిల్, హైవేపై కూలిన విమానం.. వీడియో వైరల్"
3 years agoPlane Crash | విమానం ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించాడు. అయితే హైవేపై ఆ విమానం కూలిపోయింది. (Plane Crash) మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు."CM Siddaramaiah | మోదీ ఏ విమానంలో ప్రయాణిస్తున్నారో బీజేపీని అడగాలి : సిద్ధరామయ్య"
3 years agoకర్నాటక కరవు కోరల్లో అల్లాడుతుంటే సీఎం లగ్జరీ విమానంలో విహరిస్తున్నారని బీజేపీ చేసిన విమర్శలకు సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) దీటుగా కౌంటర్ ఇచ్చారు."Private Jet Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన విమానం.. ముగ్గురికి గాయాలు"
3 years agoPrivate Jet Skids Off Runway | ఒక ప్రైవేట్ విమానం రన్‌వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. ఆ విమానంలోని ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు."ప్రైవేట్ జెట్స్ దిగుమతి బంద్!"
4 years agoవాణిజ్యలోటును పూడ్చేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశాల నుంచి ప్రైవేట్ జెట్స్ దిగుమతిని నిలిపివేయాలని కేంద్ర సర్కారు ప్రతిపాదించింది. డిసెంబర్ 6నాటి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ దస్ర్త�"మళ్లీ రగిలిన లంక"
4 years agoదేశం దాటిన గొటబయ రాజపక్స పదవికి రాజీనామా చేయకుండానే పరార్ మాల్దీవులకు వెళ్లినట్టు అధికారవర్గాల వెల్లడి కోపోద్రిక్తులైన లంకేయులు.. ఆందోళనలు ప్రధాని నివాసంపై దాడికి యత్నం నిరసనకారులపై భాష్పవాయుగోళాలుతాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?















