Chicago | రన్‌వేపై ఢీకొనబోయిన రెండు విమానాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. VIDEO
Chicago | అమెరికాలోని చికాగో (Chicago)లో పెను విమాన ప్రమాదం తప్పింది. మిడ్డే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Midway International Airport)లో రెండు విమానాలు దాదాపు ఢీ కొనబోయాయి.
Chicago | అమెరికాలోని చికాగో (Chicago)లో పెను విమాన ప్రమాదం తప్పింది. మిడ్డే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Midway International Airport)లో రెండు విమానాలు దాదాపు ఢీ కొనబోయాయి. అయితే పైలట్ అప్రమత్తతతో తృటిలో ప్రమాదం తప్పినట్లైంది.
మంగళవారం ఉదయం 8:50 గంటల సమయంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ (Southwest Airlines)కు చెందిన విమానం (2504) ఒమాహా నుంచి చికాగో మిడ్వే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. విమాన చక్రాలు కూడా రన్‌వేకి తాకాయి. ఇక అదే సమయంలో రన్‌వేపై ఓ ప్రైవేట్ జెట్ (private jet) ఉన్నట్టుండి విమానానికి అడ్డంగా వచ్చింది. దీన్ని గమనించిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని టేకాఫ్ తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Southwest Airline pilots SAVED THE DAY! Great job going around at the last minute to avoid a collision from a runway incursion. pic.twitter.com/FjzoqIzH73
— Combat Learjet (@Combat_learjet) February 25, 2025
Also Read..
Gold Card: గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించిన ట్రంప్.. 5 మిలియన్ల డాలర్లకే అమెరికా పౌరసత్వం !
బంగ్లాలో సైనిక తిరుగుబాటు ముప్పు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

