ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా
President Joe Biden: జిల్ బైడెన్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా తేలారు. అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కార్యవర్గంలో మరో భారతీయ సంతతి మహిళలకు స్థానం లభించింది. ఇండో అమెరికన్ నీరా టాండన్‌ను (Neera Tanden) తన సలహాదారుగా బైడన్ నియమించారు.
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. ఈ మేరకు మూడు నిమిషాల ప్రచార వీడియోన�
భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ఏజెల్స్ మాజీ మేయర్, అధ్యక్షుడు జో బైడెన్ సన్నిహితుడైన ఎరిక్ గార్సెట్టీ (Eric Garcetti) ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగిన కార్యక్రమంలో ఆయనతో ఉపాధ్యక్షురాలు
Same Gender Marriage Act | అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్) చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో
America President Joe Biden | అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దాడులకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కారణమని ఆయన పేరు చెప్పకుండా పరోక్షంగా
ఆరోపించారు.
New York | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూయార్క్‌లోని (New York) ఓ సూపర్ మార్కెట్లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గు
Jean Pierre | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి నల్లజాతీయులకు ఉన్నత పదవిని కట్టబెట్టారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తదుపరి ప్రెస్ సెక్రటరీగా కరీన్ జీన్ పియర్‌ను (Jean Pierre) నియమించారు.
రష్యాతో ఎడతెగని యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పలు పాశ్చాత్య దేశాలు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరికి అగ్రరాజ్యం అమెరికా పూర్తి సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాధినేతలు ఉక్రెయిన్‌లో పర
Puneet Talwar | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రభుత్వంలో మొదటి నుంచీ భారతీయ మూలాలున్నవారికి ప్రాధన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరో ఇండియన్ అమెరికన్‌కు ఉన్నత బాధ్యతలను అప్పజెప్పారు. ఇండియన్ అమెరికన్ పు
Joe Biden | రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై అమెరికా కఠినమైన అర్థిక ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడ
USA | అగ్రరాజ్యం అమెరికా (USA) వచ్చే నెలలో ప్రజాస్వామ్యంపై (democracy) శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో వర్చువల్‌గా (virtual summit) జరగనున్న