Biden: జో బైడెన్‌కు నెగటివ్.. జిల్కు కోవిడ్ పాజిటివ్
President Joe Biden: జిల్ బైడెన్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా తేలారు. అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) భార్య జిల్ బైడెన్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా తేలారు. అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. 72 ఏళ్ల ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ గత కొన్ని రోజుల నుంచి స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలతో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం దిలావర్లోని రిహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఆమె గడుపుతున్నారు. ఏడాది కాలం తర్వాత జిల్ మళ్లీ కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు.
80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్‌కు సోమవారం కోవిడ్ పరీక్ష చేపట్టారు. ఆ పరీక్షలో ఆయన నెగటివ్‌గా తేలినట్లు వైట్‌హౌజ్ తెలిపింది. నిరంతరం ఆయనకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలను గమనించనున్నట్లు వైట్‌హౌజ్ వెల్లడించింది.
ఇటీవల అమెరికాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరిగాయి. గత కొన్ని వారాల నుంచి హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మరో రెండు రోజుల్లో ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు జో బైడెన్ హాజరవుతారా లేరా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలింగ్ కేంద్రాలను పెంచాలని అఖిలపక్షం తీర్మానం
Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

