ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలని, లిస్టులో తప్పులను సరిదిద్దాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆయన రామాయంపేటలో సుడిగాలి పర్యటన చేపట్టారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ శరత్‌కుమార్ ఆదేశించారు.